The Telangana Congress Party has criticised the BJP government's budget is only for the upcoming elections. The interim budget is planned for industrialists and not for the agriculturists "said TPCC Working President Ponnam Prabhakar.
#tpccworkingPresident
#ponnamprabhakar
#kisansell
#kodandareddy
#fires
#bjpgovernment
#industrialists
#notfortheagriculturists
రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే కేంద్రం ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రాబోయే ఎన్నికలకోసమే అన్నట్లుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ఉందని, టాక్స్ పరిధి పెంచి వచ్చే ఏడాది నుండి అమలు చేస్తామని చెప్పటం దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం వ్యాపారస్థుల మన్ననలు పొందే ప్రయత్నం చేసిందని విమర్శించారు.